Recent Posts

రైతు పొలంలో తిరుగుతుండగా.. తారసలాడుతూ కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా

సాధారణంగా రైతులు ఉదయం పూట తమ పంట పొలాలకు వెళ్లి పొలం అంతా కలియతిరిగి.. మొక్కలు, పంట ఎలా ఉన్నాయో చూసి వస్తుంటారు. రోజు మాదిరిగానే ఓ రైతు తన పొలంలో తిరుగుతున్నాడు. ఎన్నడూ లేని విధంగా పంట పొలంలో అతనికి దూరంగా ఓ అరుదైన అతిథి తారసపడింది. చూసేసరికి అరుదైన వింతైన ఓ ఆకారంలా కనిపించింది. దీంతో ఆ రైతు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ పొలంలో రైతుకు ఏం కనిపించింది. అరుదైన వింత ఆకారం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  …

Read More »

బడి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.లక్షన్నర పొందే ఛాన్స్‌! దరఖాస్తు ఇలా..

బడి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌ను ఈ ఏడాది కూడా అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్దులు ఈ నెలాఖరు వరకు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం …

Read More »

 నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే 1,623 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాటి భర్తీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసిన సర్కార్.. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టు 21 (గురువారం) ఓ ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ మంత్రి …

Read More »