Recent Posts

నోట్ల హాస్పిటల్‌.. ఇక్కడ కాలిన, చిరిగిన నోట్లు కూడా తీసుకోబడును..

మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగినా, కాలిపోయినా ఏం చేస్తాం, వాటిని ప్లాస్టర్‌తో అతికించి చెలామని చేసేలా చూస్తాం. కానీ అక్కడ కూడా చెలామని కాకపోతే ఇక చేసేదేమి లేక పడేయడమో దాచి పెట్టడమో చేస్తుంటాం. మనకు ఎదైనా సమస్య వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్స్‌ ఎలా ఉన్నాయో.. నోట్లను సరిచేసేందుకు కూడా హాస్పిటల్స్‌ ఉన్నాయి. కరెన్సీ హాస్పిటల్స్‌ ఇవెక్కడున్నాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్‌ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్‌ ఉంది. …

Read More »

సింగపూర్‌లో చంద్రబాబు సభకు కిక్కిరిసిన ఆడిటోరియం… ఐదు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు..

సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి సభికులను నిర్వాహకులు తరలించారు. తెలుగు ప్రజల …

Read More »

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా (స్టఫింగ్ లేకుండా), మరొకటి ఆలూ స్టఫ్డ్ బ్రెడ్ పకోడా (లోపల మసాలా బంగాళాదుంపల స్టఫింగ్ తో). మీ సమయాన్ని బట్టి, మీకు నచ్చిన విధంగా ఈ రెండు రకాల పకోడాలను ప్రయత్నించి చూడండి. మీ సాయంత్రపు స్నాక్ టైమ్‌ను మరింత స్పెషల్ గా మార్చుకోండి! 1. సాధారణ బ్రెడ్ పకోడా (స్టఫ్ చేయనిది) కావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 6 శనగపిండి (Besan) …

Read More »