Recent Posts

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ – సస్పెన్స్ ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాల కోసం పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఈ దిశగా పంచాయతీరాజ్ చట్టం, 2018కి సవరణలు చేయాలని నిర్ణయించి, తగిన ఆర్డినెన్సు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదానికి జులై 15న పంపించారు. అయితే గవర్నర్ జిష్ణదేవ్ పర్మ ఆ ఫైల్‌ను సమగ్రంగా పరిశీలించి, …

Read More »

ఈ చిన్న విత్తనం 10 రోజుల్లో మీ బొడ్డు కొవ్వును కరిగించేస్తుంది.! ఎలా తినాలో తెలుసుకోవటం తప్పనిసరి..

యాలకులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకులు రక్తపోటును నియంత్రిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిక్ రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు రోజూ రెండు నుండి మూడు యాలకులను నమిలితే, వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించుకోవచ్చు. వంటగదిలో సుగంధ ద్రవ్యాలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన బహుమతి. ఉత్తమ ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, నియాసిన్ …

Read More »

విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!

ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకు పండగే. చదువులతో తలమునకలవుతున్న విద్యార్థులకు ఒక రోజు సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్‌ చేయొచ్చు అనుకుంటారు. అదే వరుస సెలవులు వస్తున్నాయంటే చాలు …

Read More »