Recent Posts

నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనూ GHMC సేవలు!

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇకపై ప్రజలు ఆఫీస్‌ వరకు రాకుండానే ఇంట్లోనే తమ ఫోన్‌లోని వాట్సాప్‌ ద్వారా తమ సమస్యలపై ఫిర్యాదులు చేయడం, పన్నులు చెల్లించేలా సరికొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వాట్సప్ చాట్‌బాట్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్న ఆ చాట్‌బాట్‌ క్లియర్‌ చేసేలా దాన్ని రూపొందించనున్నారు. పెరుగున్న టెక్నాలజీని వినియోగించుకోవలంలో మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నగరంలోని జీహెచ్‌ఎంసీ అధికారులు …

Read More »

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్‌భవన్.. ఇదే అసలు విషయం!

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదం లభించిందంటూ వార్తలు వెలువడ్డాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వార్తపై రాజ్‌భవన్ అధికారులు స్పందించారు. ఈ వార్త అవాస్తమని గవర్నర్ బంగ్లా అధికారులు తెలిపారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు. ఇదిలావుంటే, తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర …

Read More »

 శతకం కొట్టి సెలబ్రేషన్స్‌కు ముందు పోలీసులకు చిక్కాడు..

చదువుల్లో విద్యార్థులు వందకు 100 మార్కులు సాధిస్తే.. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. క్రికెట్ లో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. తమ ప్రొఫెషన్ లో వందకు వందశాతం సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి సక్సెస్ రీచ్ అయితే .. ఎంజాయ్ చేస్తుంటారు. పట్టుమని పదో తరగతి చదవకపోయినా.. మూడు పదుల వయస్సులోనే సెంచరీ దాటేశాడు. అందరూ ప్రొఫెషనల్స్ మాదిరిగానే శతకం సాధించాడు.. ఆ శతకానుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణం …

Read More »