Recent Posts

వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డే అని తేల్చేసిన షర్మిల

తన కొడుకే వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసుడు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తను ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టకుండానే.. వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా? బెదురా అనేది వాళ్లకే తెలియాలన్నారు. రాజారెడ్డి అని తన బిడ్డకు పేరు పెట్టింది వైఎస్సార్ అని షర్మిల చెప్పారు. ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో  షర్మిల వెంట ఆయన తనయుడు కనిపిస్తూ ఉండటంతో..  అతని పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తన కుమారుడు సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తాడని.. షర్మిల బహిరంగంగానే …

Read More »

కొత్త కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక సూచనలు జారీ!

రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు చంద్రబాబు. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని.. అధికారులు కూడా అలాగే పని చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల ఎంపికలో అతనకున్న బెస్ట్ ఆప్షన్లలో మిమ్మల్ని ఎంపిక చేశానని ఆయన వెల్లడించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు, ఐఎఫ్ఎస్‌లు, ఐపీఎస్ లు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో 12 …

Read More »

ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగాలు! నెలకు రూ.లక్షకుపైగా జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ SBI బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 122 మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌), మేనేజర్‌(ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌), డిప్యూటీ మేనేజర్‌.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల …

Read More »