Recent Posts

ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ఇదే.. ఒక్కొక్కరికి రూ 15 వేలు..

ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. మనం అడిగిన వెంటనే కేంద్రం యూరియా అందిస్తోంది అని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతులకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో అనంతపురంలో నిర్వహించిన NDA తొలి బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమిలో మూడు పార్టీల కార్యకర్తల స్పీడ్‌తో సపరిపాలనలో ఏపీ ప్రభుత్వాన్ని …

Read More »

స్నేహం ముసుగులో కుట్ర..? తాజా ప్రకటన వెనుక ట్రంప్ అసలు ప్రణాళిక ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యాపై తన వైఖరిని కఠినతరం చేశారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న దేశాలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలంటే భారత్‌, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకం విధించాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU) అధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో రష్యా ఆదాయాన్ని బలహీనపరచడం వారి టార్గెట్‌. భారత్‌, చైనా.. రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ ఉన్నంత వరకు, …

Read More »

‍కొత్త ఉపరాష్ట్రపతికి Z+ కేటగిరీ భద్రతా..! ఇంటెలిజెన్స్‌ బ్యూరో అలర్ట్‌తో..

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్‌ భద్రతను ‘Z+’ కేటగిరీ కవర్ కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చేపట్టనుంది. దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ అధికారికి రక్షణ కల్పించే బాధ్యతను ఇప్పుడు ఎలైట్ VIP భద్రతా విభాగానికి చెందిన సాయుధ CRPF కమాండోలు వహించనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి వచ్చిన సమాచారం ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) బెదిరింపులను కొత్తగా అంచనా వేసిన తర్వాత ఈ చర్య వచ్చింది. ఈ సమీక్ష తర్వాత, ఉపరాష్ట్రపతి వ్యక్తిగత భద్రతను …

Read More »