ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »ప్రహారీ గోడ దూకి.. పొలాల వెంబడి విద్యార్థుల పరుగులు.. ఎందుకో తెలిస్తే షాక్.. !
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో విద్యార్థులు పెద్ద సాహసానికే ఒడిగట్టారు. తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ ఆటలకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడ దూకి.. పొలాల గట్లపై పరుగెత్తారు. చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో పదవ తరగతి విద్యార్థులు ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు సుమారు 80 …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















