Recent Posts

జగన్‌ రప్పా రప్పా కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్

జగన్‌ రప్పా రప్పా కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందే.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదన్నారు పవన్‌ కల్యాణ్. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ అన్నారు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను …

Read More »

వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ హుండీ నుంచి 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది. అంతేకాకుండా వజ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది. ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని, అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు. ఈ సమాచారం అందుకున్న …

Read More »

రాత్రిళ్లు నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!

అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే నిద్ర రాబోయే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని వైద్యులు చెబుతుంటారు. శరీరాన్నిఎప్పటికప్పుడు మలినాల నుంచి శుభ్రంగా ఉంచడానికి నిశ్శబ్దంగా పనిచేసే..రోజంతా కష్టపడి పనిచేసిన వారికి రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది. అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే …

Read More »