Recent Posts

జగన్‌ రెంటపాళ్ల పర్యటనపై పొలిటికల్ రచ్చ.. ఎఫెక్ట్‌ ఎలా ఉండబోతోంది..?

వందమందే రావాలన్నారు.. కానీ వందలాది మందొచ్చారు..! ఆంక్షలున్నాయ్ అదుపులో ఉండాలన్నారు.. అబ్బే అవేం పట్టవంటూ అల్లకల్లోలం చేశారు. ఫలితంగా రోజంతా టెన్షన్‌… అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్‌ పర్యటనపై పొలిటికల్‌ ఫైట్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. శాంతిభద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే.. పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరీ టూర్‌ ఇంపాక్ట్‌ ఏపీలో ఎలా ఉండబోతోంది..? నమోదుకాబోయే కేసులెన్ని..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం..! వందలాది మంది పోలీసులు పహారా కాసినా అదుపుచేయలేని …

Read More »

ఉలిక్కిపడిన మారేడుమిల్లి.. ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నేతల మృతి..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా రంపచోడవరం- మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, గాజర్ల రవి అలియస్‌ ఉదయ్‌, ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ ఏసీఎం అంజు ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో ఇప్పటికే సతమతం అవుతున్న వేళ అల్లూరి జిల్లా ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక నేతలు మృతి చెందడం మావోయిస్టులకు మరింత షాకిస్తోంది.అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని కింటుకూరు …

Read More »

నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. రైల్వేలో భారీగా నియామకాలకు కొత్త నోటిఫికేషన్‌ వచ్చేస్తుందోచ్‌!

ఇండియన్‌ రైల్వే మరో ఉద్యోగ నోటిఫికషన్‌ విడుదలకు రైల్వేశాఖ సమాయాత్తమవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పాదక యూనిట్లలో.. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగంతో సహా మొత్తం 51 కేటగిరీలలో సాంకేతిక పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తుంది. ఇందులో దాదాపు 6,374 ఖాళీలను భర్తీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భర్తీ ప్రక్రియకు సంబంధించి జూన్ 10న రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసింది. ఆన్‌లైన్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలోని టెక్నీషియన్‌ ఖాళీలను అంచనీ …

Read More »