Recent Posts

మానవ శరీరంలో శక్తి కేంద్రాలుగా 7 చక్రాలు.. లాభాలు ఏంటో తెలుసా.?

హిందూ మతం ప్రకారం చక్రాలు శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోని ఏడు చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ చక్రాలు శక్తి కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ చక్రాలను ధ్యానం, మంత్రాల జపనం. ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియ సులభం కాదు. దీనికి క్రమశిక్షణ. సమర్పణ అవసరం. సరైన గైడెన్స్ లేదా సిద్ధుల సహాయం ఉంటే ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. ఆ ఏడు …

Read More »

పాక్‌తో కాల్పుల విరమణ.. ట్రంప్‌నకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన ప్రధాని మోదీ!

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఎవరి జోక్యమూ అనవసరమని స్పష్టం చేశారు. ట్రంప్ తో 35 నిమిషాల ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని వివరించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై నేరుగా చర్చలు జరిగాయని కూడా తెలిపారు.భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి మోదీకి గట్టి డోస్‌ ఇచ్చారు. “మీకు అంత సీన్‌ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్‌ తీసుకున్నంత పనిచేశారు. మీ …

Read More »

ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేలు చెల్లించి ఏడాది పాటు 200 ట్రిపులు జాతీయ రహదారులపై ప్రయాణించే అవకాశం కల్పించే కొత్త ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తరచూ టోల్‌ రోడ్డు వారే వాడికి అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్‌ …

Read More »