Recent Posts

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష! కీలక నిర్ణయం..

జూన్‌ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 269 మంది మరణించారు. అయితే ప్రమాదంపై తాజాగా కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రమాదంపై చర్చించారు. ప్రధానంగా విమాన ప్రమాదానికి దారితీసే కారణాలపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం. గత ప్రమాదాల రికార్డులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. విమానాల ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. భవిష్యత్‌లో …

Read More »

టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఈటల కామెంట్స్‌పై బీజేపీ చర్చ.. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ..

టీవీ9 క్రాస్ ఫైర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరంపై ఈటల కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. టీవీ9 క్రాస్ ఫైర్‌లో చెప్పిన కొన్ని అంశాలు బీఆర్‌ఎస్‌కు …

Read More »

జూనియర్‌ NTR క్రేజ్‌ చూసి అసదుద్దీన్‌ ఒవైసీ షాక్‌..! MIM మీటింగ్‌లో పేరు చెప్పగానే దద్దరిల్లిన..

ఒక AIMIM సభలో అసదుద్దీన్ ఒవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంతో సభ దద్దరిల్లిపోయింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ పాపులారిటీకి ఒవైసీ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తన టాలెంట్‌తో బిగ్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు. యూత్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్‌ గురించి కొత్త చెప్పేందేముంది కానీ, ఓ మీటింగ్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. …

Read More »