Recent Posts

భారత్‌ – ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం..! సంతకాలు చేసిన ఇరు దేశాల ఆర్థిక మంత్రులు

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) పై సంతకం చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించి, వాణిజ్యాన్ని పెంచుతుంది. ఇది 1996 ఒప్పందానికి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, భారత ఆర్థిక మంత్రి సంతకం చేసిన కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను సులభతరం చేస్తుంది. భారత్‌ కొత్త పెట్టుబడి ఒప్పందాల నమూనాకు అనుగుణంగా, ఈ …

Read More »

హైదరాబాద్‌లో మాత్రమే దొరికే 5 రకాల వెరైటీ బిర్యానీలివి.. ఎక్కడంటే?

హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేంతగా ఈ వంటకం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, ఎప్పటిలాగే దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? మీరొక బిర్యానీ ప్రియులైతే, అన్ని రకాల బిర్యానీలు రుచి చూశానని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫుడ్ మ్యాప్‌లో కొన్ని కొత్త, వినూత్నమైన బిర్యానీలు చేరాయి. సరికొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఐదు రకాల బిర్యానీలు ఒక మంచి ఎంపిక. బిర్యానీ.. ఇది కేవలం ఒక వంటకం కాదు, హైదరాబాదీల ప్రేమ, సంస్కృతి. తరతరాలుగా వస్తున్న …

Read More »

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. స్థానికులకు అడ్డంగా దొరికిన యువకుడు.. కట్‌చేస్తే..

కడప జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన కామాందుడు.. ఆ పాపపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని చితబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. రోడ్లపై ఆడ పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అక్కడ ఉన్నది పసిపిల్లా, పండు ముసలా అని కూడా చూడట్లేదు. కామంతో కల్లుమూసుకుపోయి వాళ్లపై పడి తమ …

Read More »