Recent Posts

మీ ఇద్దరి మధ్య గొడవలతో ముద్దులొలికే ముగ్గురు పిల్లల్ని చిదిమేశావ్ కదా బ్రదర్

కుటుంబ కలహాలు ఓ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాయి… భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన భర్త తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తెలంగాణాలోని పెద్దపూర్‌ దగ్గర శవమై తేలాడు. భార్యతో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు, మరో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభించాయి. ఈ ఘటన వెంకటేశ్వర్లు స్వగ్రామం బోయలపల్లిలో విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం …

Read More »

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణ ఇలా.. ఈ జిల్లాలకు ఉరుములతో వర్షం

ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు ఎలా ఉండబోతున్నాయ్. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయ్. వచ్చే 3 రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేద్దాం. ఈ స్టోరీ చూసేయండి మరి. ఇదిగో వర్షాలు ఇలా ఉంటాయి ఇలా. ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలోని నిన్నటి అల్పపీడనం ఈరోజు, సెప్టెంబర్ 04, 2025న ఉదయం 0830 గంటలకు IST సమయానికి పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మది గా కదులుతూ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వ్యాపించింది. …

Read More »

పాపం చిట్టితల్లి.! ఉదయాన్నే ఆనందంగా స్కూల్‌కు వెళ్లింది.. ఇంతలోనే..

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారిని బలి తీసుకుంది. స్కూల్ బస్సు దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. దీంతో నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. నల్గొండ పట్టణానికి చెందిన రాధిక అనే మహిళకు జశ్విత అనే ఐదేళ్ల కూతురు ఉంది. స్థానిక దేవరకొండ రోడ్డులోని మాస్టర్ మైండ్ స్కూల్‌లో జశ్విత ఎల్‌కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే తన కూతురిని పాఠశాలకు రెడీ చేసి పంపించింది రాధిక. బస్సు …

Read More »