Recent Posts

అమ్మాయిలనుకొని గెలుకుదామని వెళ్లారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి ఫ్యూజులు ఔట్..!

హనుమకొండలో నిత్యం రద్దీగా ఉండే పబ్లిక్ గార్డెన్లో ఆకతాయిలు తిష్ట వేశారు. ఆడవాళ్ళు, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి షీ టీమ్ బృందం ఆ ఆవారాగాళ్ళను ఎలా పట్టుకున్నారో తెలుసా? వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఘటన ఏంటో మీరే చూడండి… బాధితులు ఇచ్చిన సమాచారంతో షీటీమ్ బృందం రంగంలోకి దిగింది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో రెక్కీ నిర్వహించి సాధారణ మహిళల్లాగే గడిపారు. సాయంత్రం సమయంలో ఎప్పటిలాగే అక్కడికి చేరుకున్న పోకిరీలు అమ్మాయిల …

Read More »

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మత్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోనపాపపేట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాల కోసం లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ను చూడండి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ, రేపు కోస్తాలో వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌చార్జ్‌ …

Read More »

ఆ ముగ్గురు మాత్రమే రిపోర్ట్ ఇచ్చారు.. మంత్రుల జాతకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు? మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది.. మరింత వేగం పెంచాలి..  అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు.మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా …

Read More »