Recent Posts

తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ

భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన “దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి”కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన  పురస్కారంగా ప్రసిద్దిగాంచిన …

Read More »

వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. ఇంట్లో కనిపించిన నీళ్ల బిందెను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా ఇంటి అవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.మనం దొంగతనాలు గురించి వింటూ ఉంటాం..! మనం కూడా కొన్ని సందర్భాల్లో బాధితులమే.. రకరకాల దొంగతనాలు చూసి ఉంటాం. ఈ విచిత్ర దొంగతనం కొంచెం కామెడీగా ఉంది. కానీ నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో విచిత్ర దొంగతనం జరిగింది. స్థానికుల …

Read More »

తెలంగాణ టెట్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏయే తేదీలో ఏ పరీక్ష ఉంటుందంటే

తెలంగాణ టెట్ పరీక్షలు మరో 14 రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 20 సెషన్లలో రోజుకు రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. నార్మలైజేషన్ లేకుండా జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది..తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 (డిసెంబర్‌) పరీక్షల షెడ్యూల్‌ తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు …

Read More »