Recent Posts

పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..

రేషన్ రైస్‌ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామన్నారు పేర్నినాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. పేదల బియ్యాన్ని బుక్కినవారినెవ్వరనీ వదిలే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్‌లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్‌లో …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 13,735 క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. యేటా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారీగా క్లర్క్ ఉద్యోగాల కోసం మరోమారు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్‌- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనల కోసం ఏటా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎస్‌బీఐ …

Read More »

లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల సమ్మెటివ్‌ 1 మ్యాథ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌! పరీక్ష వాయిదా

ఇప్పటి వరకూ క్వశ్చన్ పేపర్ల లీకేజీలు కాలేజీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తరించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ఘట్టం కూడా పూర్తించారు లీకు రాయుళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సమ్మెటివ్ 1 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమ్మెటివ్‌ 1 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం (డిసెంబర్‌ 16) గణిత సబ్జెక్ట్‌ పరీక్షలు జరిగాయి. అయితే పరీక్ష సోమవారం ప్రారంభంకాక ముందే గణితం ప్రశ్నపత్రాలు లీక్‌ …

Read More »