Recent Posts

8 ఏళ్లలో 12 కోట్ల మంది కస్టమర్లు..ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అరుదైన ఘనత..!

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తన 8 సంవత్సరాల సేవలలో 12 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకుందని, బిలియన్ల కొద్దీ డిజిటల్ లావాదేవీలను విజయవంతంగా ప్రాసెస్ చేసి, దేశవ్యాప్తంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిందని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రారంభమైనప్పటి నుండి, IPPB ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమాలలో ఒకటిగా అవతరించిందని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసులు మరియు 1.90 లక్షలకు పైగా పోస్ట్‌మెన్ మరియు గ్రామీణ డాక్ సేవక్‌ల (GDS) …

Read More »

అమ్మవారి ఆలయంలో అద్భుతం.. పూజా సమయంలో భగవతి కంట కన్నీరు.. బారులు తీరిన భక్తులు

ఓ వైపు తెలంగాణాలో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వలన అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితి సమయంలో దేవుడు దయ ఉండాలని భావించిన కొంతమంది భక్తులు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ సేవా సమితి పూజలు చేస్తున్న సమయంలో ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారి కంట కన్నీరు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. …

Read More »

ఆరడుగుల బుల్లెట్‌ నాకు గాయం చేసింది.. తర్వాత మీవంతే రామన్న..

రామన్నా.. హరీష్‌, సంతోష్‌ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మాట్లాడారు.. మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి హరీష్‌రావు, అలాగే.. సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. హరీష్‌, సంతోష్‌ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదంటూ వ్యాఖ్యానించారు. హరీష్‌ ట్రబుల్‌ షూటర్‌ కాదు, డబుల్‌ …

Read More »