Recent Posts

నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. రామన్న వారితో జాగ్రత్త.. కవిత సంచలన వ్యాఖ్యలు..

నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడుతా.. అంటూ కేసీఆర్ కూతురు కవిత పేర్కొన్నారు. జన్మనిచ్చిన తండ్రి చిటికన వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నా.. నాపై ఇద్దరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటి..? హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు.. అంటూ కవిత పేర్కొన్నారు. తనపై కుట్ర జరుగుతుంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ స్పందించవద్దా? బీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి.. అంటూ కవిత …

Read More »

ఆ దేశంతో భారత్‌ బంధాన్ని మేం గౌరవిస్తున్నాం! పాక్‌ ప్రధాని ఆసక్తికర ప్రకటన

SCO శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ భారత్, రష్యా మధ్య సంబంధాలను పాకిస్థాన్ గౌరవిస్తుందని వెల్లడించారు. రష్యా నుండి భారత్‌కు చమురు సరఫరాలో తగ్గింపు ల గురించి కూడా సమాచారం వెలువడింది. పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడుతూ.. భారత్‌, రష్యా మధ్య సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని అన్నారు. బీజింగ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన …

Read More »

అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు..

నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది.. ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి.. తాజాగా.. మరో కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన అరుణపై మరో కేసు నమోదైంది.. అన్నదమ్ముల ఆస్తివివాదంలో తలదూర్చి గన్‌తో తనను బెదిరించారని బాధితుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు.. నవాబుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. అరుణ అనుచరులు అరుగురిని విచారించిన కోవూరు పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించారు. అరుణ దందాలపై ఆమె అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అప్సర్, …

Read More »