Recent Posts

రాములమ్మ రాజకీయ అడుగులు తడబడ్డాయా..? తప్పుకున్నారా..? ఎందుకీ మౌనం?

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవట.ఆమె యాక్టర్ కమ్ పొలిటిషియన్.. నాడు ఎన్నో హిట్ మూవీస్ చేశారు. ఆ తర్వాత పొలిటికల్‌గా రాణించారు. ఎందుకో ఆమె ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ ఆమె సైలెంట్ అయ్యారు. దీంతో ఆమె రాజకీయ అడుగులు తడబడ్డాయా ? సినిమాల్లో సెకండ్ ఇన్సింగ్స్ కలిసిరావడం లేదా ? గాడ్ ఫాదర్స్ లేకపోవడంతోనే ఆమె స్ట్రగుల్స్ ఫేస్ …

Read More »

గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. పొట్ట ఫ్లాట్‌గా మారిపోతుంది!

మారిన ఆహారపు అలవాట్లు, చేసే ఉద్యోగాల కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్‌తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటితో పాటు ఇది కూడా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది..ఈ మధ్య కాలంలో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడుతున్నారు. పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ ట్రిక్ కూడా ట్రై చేస్తే.. ఖచ్చితంగా మీరు రిజల్ట్ పొందవచ్చు. ఎక్కువు సేపు కదలకుండా ఒకే …

Read More »

శరవేగంగా కుంభమేళా ఏర్పాట్లు.. మమతా బెనర్జీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు ప్రతిపక్ష రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం

హిందూ సంప్రదాయంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు పుజిస్తారు. నదులకు పుష్కరాలు, కుంభమేళావంటి వేడుకలను నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభ మేళా జాతర ప్రయాగ్ రాజ్ లోని 2025 జనవరిలో ప్రారంభం కానుంది. త్రివేణీ సంగం ఒడ్డున జరిగే మహా కుంభ మేళాకు ప్రముఖులను ఆహ్వానించడానికి యోగి సర్కార్ సిద్ధం అవుతుంది. మహా కుంభ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందువు ఉత్సవం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ మేళా ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. ఇది మహాకుంభమేళా జిల్లాగా …

Read More »