Recent Posts

రాశిఫలాలు 07 డిసెంబర్ 2024:ఈరోజు ధనిష్ట నక్షత్రంలో షష్ రాజయోగం వేళ తులా సహా ఈ 5 రాశులకు ధన లాభం..!

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం, మీ కుటుంబసభ్యులతో ఏదైనా వివాహం లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అందులో మీ బంధువులలో కొందరిని కలుస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వీటిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీకు 63 శాతం వరకు …

Read More »

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.. అక్కడ మోస్తరు వర్షాలు

ఏపీకి మరో వర్ష గండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. మరి ఇంతకీ వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఇలా..భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయం బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో సుమారు డిసెంబర్ 7వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. …

Read More »

కాంగ్రెస్ ఎంపీ సీటు కింద రూ.500 నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన రాజ్యసభ ఛైర్మన్

రాజ్యసభలో బయటపడ్డ 500 రూపాయల నోట్ల కట్ట. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ సభ్యుల బెంచ్‌పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించిన సీటు నంబర్ 222 కింద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. అదే సమయంలో …

Read More »