Recent Posts

ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన యువతి.. ఆపి లగేజ్‌ చెక్‌ చేయగా..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి సుమారు రూ.3 కోట్లు విలువైన 3.1 కేజీల గంజాయ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. అమె నుంచి సుమారు 3.1 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం …

Read More »

మాంసంప్రియులకు పండుగ.. పులస దొరికేసిందోచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

తింటే గోదావరి చేప తినాలి అంటారు. అందులో వర్షాల సీజన్‌లో పులస చేప కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది.. ఒకేసారి రెండు పులుసు దొరికితే మాంసపు ప్రియులు ఊరుకుంటారా..! వేలం పాటలో వేలకు వేలు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. ఒకపక్క పులస 29 వేల రూపాయలు పలికితే, మరో పులస 28,000 రూపాయలు పలికింది. ఇదే కాదు కోతవీడు దూరంలోనే పులస తర్వాతే ఇష్టపడే చేప పండుగప్ప ఇదేం తక్కువ లేదు. దాదాపు 16,000 రూపాయల ధర పలికింది. యానం గోదావరిలో …

Read More »

 శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 7 రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరిలో జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 13 వరకు, మొత్తం ఏడు రోజుల పాటు ఈ హోమం కోసం ఆన్‌లైన్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది. హోమం జరిగే ప్రదేశంలో కొన్ని నవనీకరణ పనులు, అలాగే అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం అవసరం. ఈ పనులు జరుగుతున్న కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. …

Read More »