Recent Posts

పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు.. వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి!

హీరోలు, రాజకీయ నాయకులకు ఉండే అభిమానులు ఎప్పటికప్పుడూ తన అభిమాన నాయకుడిపై తమకు ఉన్న ప్రేమను ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఒక వ్యక్తి పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చూపించారు. పవన్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమాని ఈశ్వర్ రాయల్ తిరుమలలోని జపాలి ఆలయానికి వెళ్లే మార్గంలోని 150 మెట్లు పొర్లు దండాలు పెట్టాడు. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ …

Read More »

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏ తేదీన ఏయే వాహన సేవలంటే..?

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి.. భక్తిపారవశ్యంతో పునీతులవుతారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అయి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు శ్రీవారు ఏ రోజు ఏ తేదీన ఏయే వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో తెలుసుకుందాం.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇక స్వామివారికి జరిపే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత …

Read More »

ఆశ్చర్యకర ఘటన.. ప్రయాణికుడి కోసం రివర్స్‌ వెళ్లిన ట్రైన్‌.. ఎక్కడంటే?

ప్రయాణికుల కోసం ట్రైన్‌ రివర్స్‌ వెళ్లడం మీరు ఎప్పుడైన చూశారా ? లేదు కదా.. కానీ ఇక్కడ ఒక ట్రైన్‌ మాత్రం జారిపడిపోయిన ఒక ప్రయాణికుడి కోసం ఏకంగా కిలో మీటర్‌న్నర దూరం వెనక్కి ప్రయాణించి అతడి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. కానీ వారి శ్రమ పలించలేదు. పోలీసులు కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కమలకంటి హరిబాబు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పనుల నిమిత్తం యలహంకకు వెళ్లేందుకు కొండవీడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ట్రైన్‌ ప్రకాశం …

Read More »