Recent Posts

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది.. ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది.. తాజాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.. డిసెంబరు రెండో వారం నాటికి లబ్ధిదారులకు ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ క్రమంలోనే.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈనెల …

Read More »

 ‘త్వరలోనే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాం’.. సీఎం రేవంత్‌

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గ్రూప్‌ 1 తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. 563 మంది గ్రూప్‌ 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఏవిధమైన …

Read More »

సీఎం చంద్రబాబుతో ఒకరోజు.. ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్.. ముందుగా ఆయనకే అవకాశం..

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు.టీడీపీ అధికారంలోకి రావడానికి విదేశాలనుంచి వచ్చి కష్టపడిన ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏకంగా వన్ డే అంతా ఉండే అవకాశం కల్పించింది. …

Read More »