Recent Posts

కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. తిరుపతిలో డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ …

Read More »

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

ప్రైవేట్‌ స్కూల్స్‌ తెలుసు..ప్రైవేటు హస్పిటల్స్‌ కూడా తెలుసు..ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కూడా ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇలా అనేక రంగాలు ప్రైవేటు పరంగా పనిచేస్తున్నాయి. కానీ, మీరు ఎప్పుడైనా ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌ను చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఈ రైల్వే స్టేషన్ ను చూస్తే మీరు షాక్‌ అవుతారు.. ఎందుకంటే.. ఇది రైల్వే స్టేషనా లేకా వరల్డ్ క్లాస్ విమానాశ్రయమా అనుకునేలా ఉంటుంది..అంతేకాదు.. ఈ స్టేషన్ పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని గుర్తించి ASSOCHAM నుండి GEM సస్టైనబిలిటీ సర్టిఫికేషన్‌లో 5-స్టార్ రేటింగ్‌ను …

Read More »

మద్యమే కాదు.. ఈ అలవాట్లు కూడా లివర్‌ ను దెబ్బతీస్తాయి.. ఎలాగో తెలుసా..?

మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది దీన్ని పట్టించుకోరు. లివర్‌ కు నష్టం కలిగించే కారణం మద్యం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మద్యం తీసుకోకపోయినా కూడా చాలా అలవాట్లు మనకు లివర్ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.తల నొప్పి తగ్గించుకోవడానికోసం తరచూ మందులు వాడే అలవాటు చాలా మందికి ఉంది. అయితే ఎక్కువగా పెయిన్‌ కిల్లర్లు లేదా ఇతర మందులు వాడటం వల్ల లివర్‌ పై ఒత్తిడి పడుతుంది. ఇది కొంత కాలానికి లివర్ …

Read More »