Recent Posts

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు విద్యార్థి.. షికాగోలో కాల్చి చంపిన దుండగులు!

అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.అమెరికాలో భారతీయులపై దారుణాలు ఆగడంలేదు. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా దుండగులు చేతిలో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఖమ్మం రూరల్ ప్రాంతానికి చెందిన సాయితేజ దారుణ హత్యకు గురయ్యాడు. రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల …

Read More »

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??

ఇందులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్-పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమయవుతాయో మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆధార్ కార్డ్: ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించబడుతుంది. గుర్తింపు, చిరునామాకు రుజువుగా …

Read More »

Cyclone Fengal: తుఫాన్ ఉగ్రరూపం.. అమ్మబాబోయ్.! ఏపీలో ఈ ప్రాంతాల్లో వానలు దంచుడే

ఫెంగల్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది. గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతుంది తుఫాన్. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కి.మీ, చెన్నైకి 140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ …

Read More »