Recent Posts

Ram Charan: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. ‘దీనమ్మ దిమ్మతిరిగి బొమ్మ కనబడింది’

గేమ్ ఛేంజర్ సినిమాను దాదాపుగా మూడేళ్లుగా చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. మధ్యలో వేరే శిల్పాన్ని (ఇండియన్ 2) కూడా చెక్కారనుకోండి అది వేరే విషయం. అయితే గేమ్ ఛేంజర్ మాత్రం అదిరిపోతుంది.. తిరుగేలేదంటూ శంకర్ ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో కొడుతుంది శీనా అన్నట్లు ఫ్యాన్స్ పైకి చెప్పకపోయినా శంకర్ మీద కాస్త డౌటానుమానంతోనే ఉన్నారు. కానీ వీటిని గేమ్ ఛేంజర్ టీజర్ కాస్త కొంతవరకూ పోగొట్టింది. రామ్ చరణ్ చేసిన రెండు పాత్రల వేరియేషన్స్.. శంకర్ …

Read More »

తెలంగాణవాసులకు బిగ్ అప్డేట్.. సర్పంచ్ ఎన్నికలు జరిగేది అప్పుడే.. ఇక ఊళ్లలో పండగే..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంబురానికి సమయం ఆసన్నమైంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడో అప్పుడో ఎప్పుడో అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయినట్టుగా మరోసారి వార్తలు వస్తున్నాయి. కాగా.. పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే …

Read More »

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) లాంచ్ చేసింది. ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తుంటుంది. పీఎఫ్ ఖాతాలన్నీ ఈ యూఏఎన్ నంబర్ కింద ఉంటాయి. సెప్టెంబర్, 2024కు సంబందించిన అధికారిక పేరోల్ గణాంకాలను ఇటీవలే విడుదల చేసింది ఈపీఎఫ్ఓ. దాని ప్రకారం చూస్తే సెప్టెంబర్ నెలలో 18.81 లక్షల మంది పీఎఫ్ ఖాతాదారులు పెరిగారు. ప్రతి సభ్యునికి ఒకే శాశ్వత యూఏఎన్ నంబర్ కేటాయిస్తారు. ఇది అతని …

Read More »