Recent Posts

మీరూ బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? టి-శాట్‌లో స్పెషల్‌ డిజిటల్‌ కంటెంట్‌ మీకోసమే..

ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్‌ కంటెంట్‌ను అందించనున్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఐబీపీఎస్‌ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న.. రాష్ట్ర నిరుద్యోగులకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానల్‌ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్‌ కంటెంట్‌ను అందించనున్నట్లు …

Read More »

బాబోయ్ మళ్లీ వానలు.. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! అతిభారీ వర్షాలు..

నిన్న, మొన్నటి వరకు వానలు నానాభీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో IMD మరో బాంబ్ పేల్చింది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు.. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు …

Read More »

గీతా ఆర్ట్స్ వారి పవన్ బర్త్ డే స్పెషల్ మ్యాష్అప్‌.. ఎమోషనల్‌ డైలాగ్స్, స్పీచ్ తో సినీ. రాజకీయ జర్నీ.. చూస్తే గూస్ బంప్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గీతా ఆర్ట్స్ స్పెషల్ విశేష్ తో రిలీజ్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్స్ తో .. అయన నేచర్ ని .. ఆలోచన తీరుని.. సిని ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలను, రాజకీయ ప్రయాణం.. అన్నీ పొందుపరిచారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ …

Read More »