Recent Posts

 బీ అలెర్ట్.. హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా.. కీలక సూచన పోలీసులు

హైదరాబాద్ ప్రజలకు బీ అలెర్ట్.. మీ పిల్లలు జాగ్రత్త. నగరంలో చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తూ టెన్షన్ పుట్టించిన ఓ ముఠా చివరకు పోలీసుల చేతికి చిక్కింది. పిల్లలను ఎత్తుకుపోయి వారిని విక్రయించేందుకు యత్నించిన ఈ ముఠాలో నలుగురిని చందానగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మాదాపూర్‌ డీసీపీ వినీత్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఇంట్లో పెద్దలు లేని సమయాల్లో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని, రెక్కీ చేసి చిన్నారులను అపహరిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ …

Read More »

అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం.. ఏంటి 8 నెలల్లో ఇంత మంది అరెస్టా?

తెలంగాణలో అవినీతిని అరికట్టడంలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఎనిమిది నెలల్లోనే ఏసీబీ మొత్తం 179 కేసులు నమోదు చేసి, ప్రభుత్వ లంచగొండ్లపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు లంచం తీసుకున్న 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. అందులోనూ 108 మందిని స్వయంగా లంచం తీసుకుంటున్నప్పుడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం విశేషం. ఈ ఆపరేషన్లలో ఏసీబీ అధికారులు 33.12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా లంచాలు తీసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాధించిన వారికి కూడా …

Read More »

చికెన్‎లో నిమ్మకాయ పిండితే.. లాభమా.? నష్టమా.? నిపుణుల మాటేంటి.?

చికెన్‌ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్‌ రసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్‌ పూర్తయిన తర్వాత కూడా నిమ్మ రసాన్ని పిండుకుని తింటుంటారు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా.? లేదా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం… ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా వంటింట్లో చికెన్‌ ముక్క ఉడకాల్సిందే. నాన్‌ వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్‌ ఒకటి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించడం, వంటకం కూడా …

Read More »