Recent Posts

ఐసీసీ బిగ్ షాక్‌.. యూఏఈతో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్.. గ్రూప్ ఏ నుంచి సూపర్-4 చేరే జట్లు ఇవే?

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కరచాలన వివాదం తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మ్యాచ్ రిఫరీని తొలగించాలని డిమాండ్ చేసింది. డిమాండ్ నెరవేర్చకపోతే, UAEతో మ్యాచ్ ఆడబోమని బెదిరించింది. పాకిస్తాన్ UAEతో ఆడకపోతే ఏమి జరుగుతుందో చూద్దాం. ఐసీసీ తన డిమాండ్‌ను అంగీకరించకపోతే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత, ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. సరైన నిర్ణయం తీసుకోకపోతే గ్రూప్ ఏలో యుఏఈతో జరిగే మిగిలిన మ్యాచ్‌లో …

Read More »

ఇది నీరు కాదు అమృతం.. రోజుకో గ్లాసు తాగితే 300 రోగాలు రాకుండా ఆపేయొచ్చు..

పొట్ట ఆరోగ్యం సరిగా లేకపోతే, దాని ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. ఈ పరిస్థితిని ‘గట్ హెల్త్’ పాడవడం అంటారు. గట్ హెల్త్ దెబ్బతింటే, జీర్ణక్రియ సమస్యలే కాకుండా, దాదాపు 300 రోగాలకు శరీరం నిలయంగా మారుతుంది. ఈ పొట్ట సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. అదే జీలకర్ర నీరు. ఇది ‘పరమౌషధంలా’ పనిచేసి, మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది. ప్రతి ఇంటి వంటగదిలో ఉండే జీలకర్ర కేవలం ఆహారానికి రుచిని …

Read More »

తీరనున్న యూరియా కష్టాలు.. 5 ఓడల్లో 80 వేల మెట్రిక్ టన్నుల లోడ్‌ వచ్చేస్తోందీ!

తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను పది రోజుల్లోనే సరఫరా చేయాలని.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను కోరారు. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమైనందున.. తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల …

Read More »