Recent Posts

నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు

సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్‌ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు …

Read More »

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే

సరస్వతి పవర్ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలోని సరస్వతి భూములలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. అటవీశాఖ దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి, ఎఫ్‌బిఓ వెంకటేశ్వరరావు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మాచవరం, చెన్నైపాలెం, వేమవరం గ్రామాల్లో జీపీఎస్ సర్వే చేశారు. అటవీ భూములు ఏమైనా సరస్వతి పవర్ భూముల్లో కలిశాయా అనే విషయమై సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను …

Read More »

‘పుష్ప 2’ సరికొత్త రికార్డు!.. ఇది బన్నీ రూల్

Pushpa 2 Theatre Count పుష్ప 2 సినిమాతో బన్నీ రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఇంత వరకు రాజమౌళి చిత్రాలు, ప్రభాస్ సినిమాలు మాత్రమే ఈ స్థాయి బిజినెస్, హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఎన్టీఆర్ దేవర చిత్రం 500 కోట్ల క్లబ్బులో చేరింది. కానీ బన్నీ పుష్ప 2 సినిమా మొదటి రోజే 200 కోట్లు దాటేలా ఉంది. ఈ మూవీకి మినిమం టాక్ వచ్చినా కూడా దేవర రికార్డులు లేచిపోతాయి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం యానిమల్ రేంజ్‌లో కలెక్ట్ …

Read More »