Recent Posts

ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు! నెలకు లక్షన్నర జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా తుది ఎంపిక.. బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర.. శాశ్వత ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల …

Read More »

స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన ఏసీబీ.. 18 బృందాలతో కొనసాగుతున్న సోదాలు..!

హైదరాబాద్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు. ఉదయం 5గంటల …

Read More »

మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. వామ్మో.. మద్యం తాగించి భర్త ఏం చేశాడో తెలుసా..?

గుంటూరు నగరంలోని సీతమ్మకాలనీకి చెందిన రామాంజినేయులు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 వ తేదిన ఇంటి నుండి వెళ్లిపోయిన రామాంజినేయులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య శివ పార్వతికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామాంజినేయులు అదృశ్యంపై మొదట పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత శివ పార్వతి అదే కాలనీకి చెందిన కొండయ్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు కొండయ్యను అదుపులోకి తీసుకొని …

Read More »