Recent Posts

టీటీడీలోకి మరో సీనియర్ అధికారి

టీటీడీలోకి మరో కీలక అధికారి వచ్చారు.. అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాగా.. డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిది. దీంతో ఈ నెల 16న కేంద్రం ఆమోదం తెలపగా.. ఆయన ఈ నెల 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో పాటు తిరుమల జేఈవోగానూ విధులు నిర్వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకయ్య …

Read More »

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత 21 ఏళ్ల తర్వాత ఆర్మీ భారీ ఆపరేషన్

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం భారీ ఆపరేషన్‌కు వ్యూహరచన చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు ఇప్పటికే 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్‌ లోయలో …

Read More »

ఈ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా తింటే ఫాస్ట్‌గా బరువు తగ్గుతారట..

మనం తీసుకునే ఆహారంతోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, డైట్ అలవాట్లని మారిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ బర్న్ చేయాలనుకుంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అవేంటంటే.. కొబ్బరినూనె.. కొబ్బరినూనె మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజు ఓ చెంచా కొబ్బరినూనెని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుడ్లు.. …

Read More »