Recent Posts

అమరావతిని దక్షిణాసియాలోనే తొలి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం.. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలే మా టార్గెట్- మంత్రి లోకేష్

సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు …

Read More »

తల్లిదండ్రుల ఆస్తులు కొడుక్కి రాకుండా చేయొచ్చా? సుప్రీం ఇచ్చిన తీర్పు ఇదే

ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక అంశంపై విచారణ జరిపింది. తమ కొడుకు పేరును ఆస్తి వాటా నుంచి తొలగించేందుకు తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. తమ బాగోగులు చూడటంలో నిర్లక్ష్యం వహించి, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే, మార్చి 28న సుప్రీంకోర్టు ఆ వృద్ధ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, 2019లో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పించింది. తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి ఏ …

Read More »

మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు.. పిల్లర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్నది అవాస్తవం- జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ మ‌హాన‌గ‌రానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేద‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఆయ‌న జ‌ల‌మండ‌లి ఉన్నతాధికారుల‌తో కలిసి మంజీరా బ్యారేజ్, గేట్లు, పిల్లర్లు, పంప్‌హౌజ్‌ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచినీరు అందించడానికి నిర్మించిన మంజీరా బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేద‌ని స్పష్టం చేశారు. అలాగే బ్యారేజ్‌కి సంబంధించిన గేట్లు, రోప్‌ల ప‌నితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయితే బ్యారేజ్  దిగువ‌న ఆఫ్రాన్ కొంత‌మేర‌కు దెబ్బతిన్నద‌ని వెంట‌నే మ‌రమ్మత్తుల‌కోసం …

Read More »