Recent Posts

మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియోలో అత్యంత చౌకైన ప్లాన్స్‌ గురించి తెలుసా..?

ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సిమ్‌ను ఉపయోగిస్తుంటే, ఆ కంపెనీ మీ కోసం ఏ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉందో మీరు తెలుసుకోవాలి? మీరు 5 చౌకైన జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.. జియో 11 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ తో, మీకు 1 గంట చెల్లుబాటుతో అపరిమిత హై స్పీడ్ డేటా లభిస్తుంది. డేటా పరిమితి పూర్తయిన తర్వాత, వేగం 64kbps కి తగ్గించబడుతుంది. జియో 19 ప్లాన్: 19 రీఛార్జ్‌తో మీరు రిలయన్స్ …

Read More »

దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..

పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియం ఏరియాకు చెందిన బొనిగె జాన్ సామియేల్ డిగ్రీ చదువుతున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. కర్నాటకలోని ఉడిపిలో బిఎస్సీ చదువుతున్న సమయంలో గంజాయి తీసుకోవడం అలవాటుగా మారింది.. ఈ క్రమంలోనే దేవరాజ్ అనే …

Read More »

పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు ఉన్నాడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది

శంకర్‌పల్లిలో 6 ఎకరాలు, కరీంనగర్‌లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌ శివార్లలో ఒక విల్లా, 4 ఫ్లాట్లు, కిలో బంగారం, 80 లక్షల మేర బ్యాంకు బ్యాలెన్సు..! 50 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖలో పట్టుబడ్డ ఓ చిరుద్యోగి దగ్గర దొరికిన అంతులేని సంపద ఇది. వాసనొచ్చి గాలమేసి పట్టుకుంటే.. ఇటువంటి తిమింగలాలు తెలంగాణలో లెక్కలేనన్ని. మా ట్రాప్‌లో చిక్కిన సొరచేపల లిస్ట్ ఇదీ అని బైటపెట్టింది ఏసీబీ.నూనె శ్రీధర్ ఎపిసోడ్ తెలంగాణలో ఒక కేస్‌ స్టడీ మాత్రమే. నూనె శ్రీధర్ …

Read More »