Recent Posts

శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!

ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి. ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో …

Read More »

రైతన్నలూ అదిరేటి ఆఫర్ అని టెమ్ట్ అవ్వొద్దు.. పంట పండకపోతే అసలుకే మోసం

వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మిర్చి, పొగాకు, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించలేదు. దీంతో రైతులు కొంతమేర ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలతో ముందస్తుగా సాగుకు సిద్దమైనా.. ప్రస్తుతం వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగటం లేదు. దీంతో విత్తనాలకు డిమాండ్ లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసి నాటడం కూడా మొదలు పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల …

Read More »

అరటి కాయతో అద్దిరిపోయే బెనిఫిట్స్‌.. లాభాలు తెలిస్తే తొక్క కూడా వదలిపెట్టరు..!

అరటిపండు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీ, పచ్చి అరటిపండ్లు కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా.? చాలా తక్కువ మందికి మాత్రమే అరటి కాయ ప్రయోజనాల గురించి తెలిసి ఉంటుంది. కానీ, పచ్చి అరటికాయతో కూడా పుట్టేడు లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. అరటి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని నిపుణులు …

Read More »