Recent Posts

తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్‌తో అంతా పాయే

సమాజంలో రోజు రోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా  సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఇప్పటికే విజయవాడ కమీషనరేట్ పరిధిలోని ప్రజలకు పలు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు .. దాంతో ఈ మధ్య  నగరంలో సైబర్ నేరాలు …

Read More »

మానవ శరీరంలో శక్తి కేంద్రాలుగా 7 చక్రాలు.. లాభాలు ఏంటో తెలుసా.?

హిందూ మతం ప్రకారం చక్రాలు శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోని ఏడు చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ చక్రాలు శక్తి కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ చక్రాలను ధ్యానం, మంత్రాల జపనం. ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియ సులభం కాదు. దీనికి క్రమశిక్షణ. సమర్పణ అవసరం. సరైన గైడెన్స్ లేదా సిద్ధుల సహాయం ఉంటే ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. ఆ ఏడు …

Read More »

పాక్‌తో కాల్పుల విరమణ.. ట్రంప్‌నకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన ప్రధాని మోదీ!

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఎవరి జోక్యమూ అనవసరమని స్పష్టం చేశారు. ట్రంప్ తో 35 నిమిషాల ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని వివరించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై నేరుగా చర్చలు జరిగాయని కూడా తెలిపారు.భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి మోదీకి గట్టి డోస్‌ ఇచ్చారు. “మీకు అంత సీన్‌ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్‌ తీసుకున్నంత పనిచేశారు. మీ …

Read More »