Recent Posts

TDP vs YSRCP: అసలీ ప్రైవేట్‌ కేసులు అంటే ఏంటి…? వాటి ఇంపాక్ట్‌ ఎలా ఉంటుంది…?

మాజీ సీఎం జగన్‌ వరుస పర్యటనలపై రాజకీయ రచ్చ ఏరేంజ్‌లో అయితే నడుస్తోందో… కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి…! అంతకుముందు గుంటూరు, మొన్నామధ్య పల్నాడు, లేటెస్ట్‌గా బంగారుపాళ్యం పర్యటనపైనా కేసులు ఫైల్‌ అవ్వడం చర్చనీయాంశమైంది. జగన్‌ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం… ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతారా…! విచ్చలవిడిగా కేసులు పెడతారా…! మీరు మాపై కేసు మీద కేసు రాస్తే… మేం తప్పక ఇస్తాం రివర్స్‌ డోసు అంటున్నారు వైసీపీ నేతలు. చట్టబద్ధంకాని కేసులను చట్టబద్ధంగానే తేల్చుకుంటామంటూ సవాల్‌ చేస్తున్నారు. ప్రైవేట్‌ కేసులు …

Read More »

కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి బిగ్ అలర్ట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.. ఈ క్రమంలోనే.. రేవంత్ సర్కార్.. కొత్తగా మంజూరైన వారికి రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ఈ …

Read More »

మా నాన్న ఏరోజు రాలేదు.. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో కేంద్రమంత్రి భావోద్వేగం!

స్కూల్‌లో పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ ఉంటే ఎవరు వెళ్తారు.. పిల్లలు చదివే స్కూల్‌కు తల్లిదండ్రులు వెళ్తారు. కానీ ఇక్కడో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ కార్యక్రమం సందర్భంగా తన తల్లిదండ్రులు చదువకున్న స్కూల్‌కు వెళ్లారు. టీచర్స్‌, పేరెంట్స్‌ మీటింగ్‌లో పాల్గొని, తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్టిన మెగా పేరెంట్స్,టీచర్స్ మీటింగ్‌లో భాగంగా గురువారం తమ పిల్లలు చదువుకునే స్కూల్స్‌కి తల్లిదండ్రులు వెళ్తే. కేంద్ర పౌర …

Read More »