Recent Posts

 యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. …

Read More »

ఏపీకి వాయుగండం ముప్పు..! ఇక నాన్‌స్టాప్ వర్షాలే.. వర్షాలే.. రాబోయే 3 రోజుల వాతావరణ సూచనలివే..

ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని …

Read More »

ఇంటికి పార్శిల్ వచ్చిందని తెరిచి చూస్తే.. గుండె ఆగినంత పనైంది..

ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, సడన్ గా ఓ ఇంటికి ఓ పార్సెల్ వచ్చింది. ఆత్రుతగా ఆ పార్సిల్ ఓపెన్ చేశారు. ఇంకేముంది గుండె ఆగినంత పనైంది..ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? …

Read More »