Recent Posts

మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి.. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఎత్తైనదిగా గుర్తింపు పొందిన చర్చి.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న మెదక్ క్యాథెడ్రల్ చర్చికి 100 ఏళ్ళు పూర్తి అయ్యాయి.ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం అయిన మెదక్ చర్చి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మెదక్ చర్చి శత వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలకు సిద్ధం అవుతుంది. మెదక్ క్యాథడ్రిల్ చర్చి అనేది ఓ అద్భుత కట్టడం..దీనికి ఆసియాలోనే రెండో అతిపెద్ద …

Read More »

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం

దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు.ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా సంపద బయటి ప్రపంచానికి తెలిసింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగంధర్ అనే యువకుడు బావి దుస్థితి చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియోను కొందరు నారా …

Read More »

బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో ఇది అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. మరో రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తమిళనాడు, …

Read More »