Recent Posts

భారత్‌లో ప్రవహిస్తున్న బంగారం నది.. జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ వీడని మిస్టరీ..

భారత దేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు. ఈ నది నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.భారత దేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా.. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..

ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా …

Read More »

 ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

బిగ్‏బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. రేపు (డిసెంబర్ 15న) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గౌతమ్, నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్ ఉన్నారు. వీరిలో ముందు నుంచి గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ పోరు హోరా హోరీగా జరుగుతుంది. బిగ్‏బాస్ ఇన్ఫినిటీ సీజన్ 8 రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో దాదాపు 105 రోజులపాటు నడిచింది. డిసెంబ్ 15న ఈ …

Read More »