Recent Posts

ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి.. అంటూ చిన్నప్పుడు మనం దొంగ – పోలీస్ ఆట ఆడుకున్నాం కదా. స్నేహితులు దాక్కుంటే వాళ్లు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సరిగ్గా ఇలానే ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్‌లో జరిగింది. స్టేషన్‌లో నిందితుడు పోలీసులతో దొంగా పోలీస్ ఆట ఆడాడు. స్టేషన్‌కి తీసుకుని వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎవరి పనుల్లో వారు ఉన్న సిబ్బంది ఆలస్యంగా గుర్తించి అతడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఊరంతా గాలించారు, స్నేహితులు, బంధువులు అందరినీ విచారించారు. అతను …

Read More »

 ప్రధాని మోదీ పక్కన లేడీ కమాండో ఎవరంటే.? అసలు మ్యాటర్ ఇది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ప్రధాని భద్రత చూసే ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ వైరల్ చేశారు. దీనికి తోడు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీంలో ఉంటారని ఈ మహిళా SPG కమాండో …

Read More »

పైన పటారం.. లోన లోటారం.. డేరాల మాటున ఖాకీల దందా..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు!

హైదరాబాద్‌లోని స్పా సెంటర్లలో చీకటి దందాకి ఏమాత్రం ఫుల్‌స్టాప్‌ పడడంలేదు. స్పా ముసుగులో జరుగుతున్న దండాపై వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా.. స్పా సెంటర్లపై దాడి చేసి, ముఠా గుట్టురట్టు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ మహానగరంలోని స్పా సెంటర్ల ముసుగులో దందాలకు కొందరు ఖాకీలే పాల్పడుతున్నట్లు తేలింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో చర్యలు మొదలుపెట్టారు. స్పా సెంటర్ల ముందు తమ అనుచరులను ఉంచి వెనక దందాలు నడిపిస్తున్నారట కొందరు పోలీసులు. స్పా సెంటర్ల నుండి డబ్బులను దండుకుంటున్నారట. …

Read More »