Recent Posts

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో కొందరి మృతదేహాలు లభ్యం కాగా మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కోసం ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు గాలింపు చేపట్టిన అధికారులు తాజాగా ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. గల్లంతైన వారు కనిపించకపోవడంతో ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమేనని తేల్చి …

Read More »

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని.. రైతులను రానీయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.. 76వేల మామిడి రైతు కుటుంబాల్లో ఎంతమందికి కేజీకి రూ.12 ఇచ్చారు.. కనీసం రూ.3 రూపాయలు కూడా కేజీకి దక్కడం లేదు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం సమయానికి అందించాం.. కూటమి ప్రభుత్వంలో …

Read More »

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు మత్స్యకారుడు. ఆ గంగమ్మ తల్లిపై భారం వేసి బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళాక చేపలు పడ్డాయి. ఇంకొన్ని చేపలు పట్టుకునే క్రమంలో సముద్రంలోకి వల విసిరాడు. ఈసారి అదృష్టం పండినట్టు అనిపించింది. వల బరువెక్కింది. లాగుతున్నా బలం సరిపోవడం లేదు. మెల్లగా లాక్కుంటూ ఒడ్డు వరకు చేరుకున్నాడు. ఆ వలలో పడింది చూసి షాక్‌కు గురయ్యాడు. అదేంటో తెలియక తల పట్టుకున్నాడు. అధికారులకు సమాచారం అందించాడు ఆ మత్స్యకారుడు. అది భారీ చేప కంటే అతి విలువైన …

Read More »