Recent Posts

వానలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి ఇప్పుడు ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగానది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుబంధము ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు. దక్షిణ …

Read More »

చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్‌ ఫోన్స్‌ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!

హెడ్‌ ఫోన్స్ వాడకుండా ఉండటం చాలా మందికి కష్టం. కానీ ఎక్కువ సౌండ్‌ తో పాటలు వినడం లేదా కాల్స్‌ లో మాట్లాడటం కేవలం చెవులకే కాదు.. మెదడు, నరాల వ్యవస్థకు కూడా హానికరం. ఈ అలవాట్ల వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. రోజూ పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా కాల్ మాట్లాడేటప్పుడు హెడ్‌ ఫోన్‌ లు వాడటం అందరిలోనూ మామూలే అయిపోయింది. …

Read More »

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం.. దెబ్బకు ఛూమంత్రం వేసినట్లే..

వంటగదిలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, మసాలా దినుసులు ఉంటాయి.. కానీ వాటిలో అత్యంత ప్రత్యేకమైనది కొత్తిమీర.. నాన్‌ వెజ్ అయినా.. పప్పు అయినా, కూర అయినా, రైతా అయినా, చట్నీ అయినా.. కొత్తిమీర ఆకులు ప్రతి ఆహారం రుచి.. వాసనను పెంచి అద్భుతంగా మారుస్తాయి.. ఈ ఆకులు రుచిని పెంచడమే కాకుండా, మన శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది సాధారణంగా కనిపించే ఒక విషయం కావొచ్చు.. కానీ దానిలో దాగి ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని …

Read More »