Recent Posts

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు సూసైడ్‌..! ఏం జరిగిందో..?

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్‌ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ.. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్‌ చేసుకున్నారు. సమాచారం …

Read More »

చియా సీడ్స్‌ ఇలా తిన్నారంటే మీ గుండె పదిలం.. ఎనర్జీ డబుల్‌.. మలబద్ధకం పరార్.. !

తరచూ చియా సీడ్స్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.  చియా సీడ్స్‌.. ప్రస్తుతం చాలా మంది వీటిని తమ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్నగా నల్లని రంగులో కనిపించే చియా సీడ్స్‌.. పుష్కలమైన పోషకాలు నిండి …

Read More »

బత్తాయి పండ్లు తిన్నాక.. వీటిని పొరపాటున కూడా తినకండి..! అది విషమేనట..

బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్‌ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బత్తాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కకలంగా ఉంటాయి. ఇవి.. వివిధ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. నీరసానికి గురైనప్పుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది. నీరసం దరిచేరదు. అయితే, …

Read More »