Recent Posts

ఏపీ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

స్త్రీ శక్తి పథకం పరిధి మరింత పెరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ అనుమతించింది. సింహాచలం ఘాట్ రూట్‌ బస్సుల్లోనూ ఈ పథకం వర్తింపజేసి, టోల్ ఫీజు మినహాయించాలని దేవస్థానానికి లేఖ పంపింది. ఏపీ సర్కార్ అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం క్రమంగా మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఎంపిక చేసిన బస్సుల్లోనే ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా.. ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ విధానంలో నడిచే బస్సులకు కూడా ఈ పథకం వర్తించేలా ఆర్టీసీ …

Read More »

ఈసారి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలోనే.. పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు!

2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు యేటా ఇంటర్ పరీక్షలు కేవలం మార్చి నెలలోనే జరిగేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఒక నెల ముందుగానే అంటే 2026 ఫిబ్రవరి నెలలోనే ఈ పరీకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యేటా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి నెలలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రం ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను నెల ముందుగానే నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ప్రణాళిక సిద్ధం …

Read More »

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు తుది గడువు పెంచిన NTR హెల్త్‌ వర్సిటీ.. ఎప్పటివరకంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిచింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29వ తేదీలోగా చేరాల్సిఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిచింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29వ తేదీలోగా చేరాల్సిఉంది. …

Read More »