Recent Posts

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను నియమాలు ఏంటి?

పన్ను శాఖ మీ ఇంట్లో నగదును కనుగొంటే, దాని మూలాన్ని వెల్లడించలేకపోతే అప్పుడు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. చాలా సందర్భాలలో ప్రకటించని ఆదాయానికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే నిబంధన ఉంది. నేటి డిజిటల్ జీవనశైలిలో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించడం నుండి మొబైల్‌లను రీఛార్జ్ చేయడం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేస్తారు. అయినప్పటికీ ఇంట్లో నగదు ఉంచుకునే అలవాటు ఇంకా ముగియలేదు. చాలా మంది అత్యవసర పరిస్థితులు లేదా ఆకస్మిక ఖర్చులకు ఉపయోగించుకునేందుకు కొంత …

Read More »

రాత్రి కంటే ఉదయం పూటనే డేంజర్.. గుండెపోటు ఆ సమయంలోనే ఎందుకొస్తుంది..?

నేటి కాలంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు ఒకటి.. ఇది గుండెను బలహీనపరచడమే కాకుండా, మొత్తం శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, రాత్రి కంటే ఉదయం వేళ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.. గుండె కండరాలకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోవడాన్నే గుండెపోటు అంటారు.. ఇది ఒక అత్యవసర పరిస్థితి. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి అతి పెద్ద కారణం కొరోనరీ ధమనులలో కొవ్వు, …

Read More »

ప్రధాని మోడీ చైనా పర్యటన వేళ.. శతాబ్దాల క్రితం అందమైన జ్ఞాపకం టాంగ్ పాలనలో వినాయకుడు చిత్రం

మన ప్రధాని మోడీ చైనాలో పర్యటించనున్న సందర్భంగా ఆ దేశ రాయబారి కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకుంది. డ్రాగన్ కంట్రీలోని టాంగ్ రాజవంశం, మొగావో గుహలలో గణేశుడి చిత్రాలు కనిపిస్తాయి. గణేష్ చతుర్థి నాడు టాంగ్ రాజవంశం, మొగావో గుహల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు ముందు.. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను తెలియజేసే …

Read More »