Recent Posts

విజృంభిస్తున్న కొత్త బ్యాక్టిరీయా…. బీ అలెర్ట్ అంటున్న వైద్యులు

గుంటూరులో మెలియాయిడోసిస్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియావల్ల దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ ఫీవర్‌లా అనిపించినా, ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘ కాలంగా జ్వరంతో బాధపడుతున్నారా… సాధారణ ఫీవర్ లక్షణాలు ఉన్నాయా… దగ్గు, ఆయాసం తరుచుగా వస్తుందా… అయితే మీరు కొత్త రకం బాక్టీరియా బారిన పడినట్లే అంటున్నారు గుంటూరు వైద్యులు. మెలియాయిడోసిస్ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియా …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్.. మెగా డీఎస్సీ పోస్టుల మార్పుపై కన్వినర్‌ కీలక నిర్ణయం! ఏం చెప్పారంటే..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసిన విద్యాశాఖ తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్ట్ 25వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభంకావల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆగస్ట్ 26వ తేదీకి వాయిదా పడింది. దీంతో నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. అయితే మెగా డీఎస్సీలో చాలా మంది అభ్యర్ధులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో అభ్యర్థులు తొలి ప్రాధాన్యం కింద ఇచ్చిన …

Read More »

పండగలాంటి వార్త.. ఇక వారికి సిబిల్‌ స్కోర్ అవసరం లేదు.. సులభంగా బ్యాంకు రుణం.. స్పష్టం చేసిన కేంద్రం!

భారతదేశానికి సంబంధించినంతవరకు అది కారు రుణం అయినా, వ్యక్తిగత రుణం అయినా, లేదా గృహ రుణం అయినా, దానికి CIBIL స్కోరు తప్పనిసరి. మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకోవాలనుకుంటే మీకు ఒక నిర్దిష్ట CIBIL స్కోరు ఉండాలి. భారతీయ బ్యాంకుల్లో తొలిసారి రుణం తీసుకునేవారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చాలాసార్లు సిబిల్ స్కోరు కారణంగా మొదటిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులు తిరస్కరిస్తుంటారు. ఈ పరిస్థితిలో సిబిల్ స్కోరు గురించి వివరణ ఇచ్చిన ఆర్థిక శాఖ సహాయ …

Read More »