Recent Posts

మండపాల్లో వివిధ రూపాల్లో గణపయ్య.. ఆకట్టుకున్న ఆపరేషన్ సిందూర్, ఆపిల్, టెంకాయ గణేశ విగ్రహాలు..

దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంటిలో మాత్రమే కాదు వీధి వీధిలో గణపయ్య అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను అందుకుంటున్నాడు. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో రకరకాల రూపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రకరకాల వినాయక విగ్రహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ పండ్లతో చేసిన పెద్ద వినాయక విగ్రహం, ఆపరేషన్ సిందూర్ నేపధ్య గణపతి ఇలా అనేక రకాల విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. …

Read More »

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే

అటవీ శాఖలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్, బీట్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల.. ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్, బీట్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. …

Read More »

ఇది లక్కీ భాస్కర్ సినిమా స్టైల్‌ మించిన మోసం.. మాస్టర్‌ మైండ్‌తో భారీ స్కామ్..!

లక్కీ భాస్కర్ సినిమా గుర్తుంది కదూ. అందులో జరిగే మోసం తెలుసు కదా. సరిగ్గా అదే స్టైల్‌లో భారీ స్కామ్‌లు వెలుగు చూశాయి. చాలా మంది డబ్బును బ్యాంక్‌లో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు. కానీ సిబ్బంది చేతివాటంతో బ్యాంకుల వైపు అనుమానంగా చూస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుంటే.. గద్దలు వచ్చి ఎగురేసుకుని పోయినట్లుంది. ఇప్పుడదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి..? దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు అంతర్గత మోసాలతో సవాళ్లను …

Read More »