Recent Posts

పిల్లోడిని కార్లో పడుకోపెట్టి పీఎస్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చేసరికి కనిపించని బాలుడు.. ?

కారులో కుటుంబంతో సహా ప్రయాణించటం వెసులుబాటుగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు వెంట చిన్న పిల్లలు ఉంటే , వారు నిద్రలో ఉంటే కారులోనే వాళ్ళను ఉంచి వెళ్ళటం కొందరు చేస్తుంటారు. ఇలాగే కారులో నాలుగేళ్ళ పిల్లాడిని వదిలి వెళితే ఏం జరిగిందో తెలుసా … పిల్లోడు కనిపించకుండా పోయాడు. అసలేం జరిగిందో ఈ స్టోరీ చదవండి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన ఈదరాడ కామేశ్వరరావు తన చిన్న చెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు జూలై 25 తెల్లవారుజామున …

Read More »

వారెవ్వా.! ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే!

కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు. గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే.. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరి ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయం కోరారు. అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణహితంతో కూడా ఆటోను రూపొందించారు. ఆటో పైభాగాన సౌరఫలకాలు ఏర్పాటు చేసి, ఎస్-ఆటో (సోలార్ ఆటో) కింద మార్చేశారు. దీనికి …

Read More »

కాలయముడుగా మారిన కేర్ టేకర్.. నమ్మి అప్పజెప్పినందుకు గొంతు కోసి పరార్

టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం వెలుగు చూసింది. ఒక వృద్ధురాలి హత్య సంచలనంగా మారింది. కేవలం 8 గ్రాముల బంగారు కమ్మలపై కన్నేసిన కేర్ టేకర్ దురాశ.. 73 ఏళ్ల ధనలక్ష్మి హత్యకు కారణం అయ్యింది. ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న ధనలక్ష్మి గొంతు కోసి హత్య చేసేంత దుర్మార్గానికి కేర్ టేకర్ ఒడిగట్టిన పరిస్థితి దాపురించింది. పవిత్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ ఘోరం జరిగింది. రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి షణ్ముగంకు …

Read More »