తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ పట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ పేషీ కాన్ఫరెన్స్ హాలులో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal